బిగ్ బాస్ 3: ఫస్ట్ ఎలిమినేషన్ హేమ.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూస్తుండగానే వారం గడిచింది. హౌస్ నుంచి తొలి ఎలిమినేషన్ ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఇది ఇలా ఉండగా మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది ఎవరూ అనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ జరుపుతుండడం విశేషం. ఇకపోతే తొలివారంలో హేమ, రాహుల్, జాఫర్, వితిక, హిమజ, పునర్నవి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని […]

బిగ్ బాస్ 3: ఫస్ట్ ఎలిమినేషన్ హేమ.?
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2019 | 7:07 PM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూస్తుండగానే వారం గడిచింది. హౌస్ నుంచి తొలి ఎలిమినేషన్ ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఇది ఇలా ఉండగా మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది ఎవరూ అనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ జరుపుతుండడం విశేషం. ఇకపోతే తొలివారంలో హేమ, రాహుల్, జాఫర్, వితిక, హిమజ, పునర్నవి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిసిన విషయమే. ఇందులో పునర్నవి, హిమజ సేఫ్ జోన్‌లో ఉండగా.. మిగిలిన నలుగురిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో నాగార్జున ఇవాళ వెల్లడించనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం వితిక, జాఫర్ సేఫ్ అయ్యారని సమాచారం. మిగిలిన ఇద్దరిలో రాహుల్‌కు ఎక్కువ ఓట్లు పడగా.. హేమ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో హేమ ఎలిమినేట్ అవుతుందని.. ఆమె స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందని టాక్. కాగా ఈ వారం ఎలిమినేషన్ జరగదని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజమో కొద్దిసేపట్లో తెలియనుంది.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..