బిగ్ బాస్ 3: నాగార్జున వర్రీ.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్లేనా!
ఎన్నో కాంట్రావర్సీలకు కేంద్ర బిందువైన ‘బిగ్ బాస్’ తెలుగు 3 రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో టీఆర్పీ రేటింగ్ కూడా క్రమేపి పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ట్విట్టర్ వేదికగా కొంతమంది అభిమానులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ల గురించి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం విశేషం. టీవీ9 […]
ఎన్నో కాంట్రావర్సీలకు కేంద్ర బిందువైన ‘బిగ్ బాస్’ తెలుగు 3 రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో టీఆర్పీ రేటింగ్ కూడా క్రమేపి పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ట్విట్టర్ వేదికగా కొంతమంది అభిమానులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్ల గురించి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం విశేషం.
టీవీ9 జాఫర్, బాబా భాస్కర్, మహేష్ విట్టాల హౌస్‌లో ఎంటర్టైనింగ్ పెర్ఫార్మన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా కాగా.. శ్రీముఖి, వరుణ్ సందేశ్‌ల మొండి ప్రవర్తనలకు జనాలు మండిపడుతున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున కొంతమంది ఇంటి సభ్యుల ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోయేదేవరనేది సస్పెన్స్ పెట్టేశారు షో నిర్వాహకులు.
మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఎవరూ కూడా ఎలిమినేట్ కావట్లేదని తెలుస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లకు అందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లు ఇవ్వడంతో.. నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక అభిమానులు మహేష్ విట్టా, జాఫర్, బాబా భాస్కర్‌ను పొగుడుతూ చేసిన ట్వీట్లు మీద మీరు కూడా ఓ లుక్కేయండి.
Baba Bhaskar and Jaffar ?? nice combo! Such a relief in this louddddd house #BiggBossTelugu3
— Visa Sriram (@visasriram) July 26, 2019
Never thought jaffar can be likeable ?? Nice duo ?? #BiggBossTelugu3
— i the mutineer (@i_the_mutineer) July 26, 2019
Baba Master & Jaffer Combo is too gud ?? reyyy jaffer ni pampeyakandra plss …he shud be ther for few more weeks atleast #BiggBossTelugu3
— Yash?? #RahulRambos (@YashR06) July 26, 2019
#MaheshVitta performance ultimate. #BabaBhaskar dance master mathrame kaadhu, acting kuda chimpesaru.. Rythu gurinchi enni cheppina, vallaki yentha chesina thakkuve. Rythu kastanni gurthinchandi, vallu kastamlo unnapudu adhukondi.. ?#BiggBossTelugu3 pic.twitter.com/0aHceK5Y3N
— Punarnavi Bhupalam (@PunarnaviB) July 26, 2019
Baba jaffar combo is the best?..more power to mahesh vitta #BiggBossTelugu3
— Just saying.. (@mahesh2weets) July 26, 2019