AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 3: ఆ హాట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందా?

హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆర్య2, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏమి లేవు. అయితే మ‌రి కొద్ది రోజుల్లో శ్రద్దా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా వారం రోజుల పూర్తి […]

బిగ్ బాస్ 3: ఆ హాట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందా?
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2019 | 11:29 AM

Share

హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆర్య2, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏమి లేవు. అయితే మ‌రి కొద్ది రోజుల్లో శ్రద్దా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా వారం రోజుల పూర్తి చేసుకోవ‌డంతో ఈ రోజు ఒక‌రు హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే గొడవలు, గ్యాంగులతో హౌజ్‌లో వేడి రాజుకుంది. ఇదే టైంలో మరింత గ్లామర్ టచ్ ఆడియెన్స్‌కు ఇవ్వాలని బిగ్ బాస్ టీం భావిస్తోంది.  ఎలిమినేష‌న్  త‌ర్వాత శ్ర‌ద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక ట్రాన్స్‌జండర్ తమన్నా సింహాద్రి కూడా ఎంట్రీ ఇవ్వనుందంటూ మరికొన్ని రూమర్స్‌ షికారు చేస్తున్నాయి. మ‌రి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..