బ్రేకింగ్: ‘బిగ్‌బాస్ 3’లోకి మరో హాట్ బ్యూటీ..!

పలు వివాదాల మధ్య గత వారం అట్టహాసంగా ప్రారంభమైంది ‘బిగ్‌బాస్ 3’. హౌస్‌లోకి వెళ్లిన 15మంది అప్పుడే తమ పర్ఫామెన్స్‌లను చూపిస్తున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో మొదటి ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ. గత రెండు సీజన్లలో నవదీప్, పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇవ్వగా.. ఈ సీజన్‌లో ఆ కార్డును మరో హాట్ బ్యూటీ కోసం […]

బ్రేకింగ్: ‘బిగ్‌బాస్ 3’లోకి మరో హాట్ బ్యూటీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 11:32 AM

పలు వివాదాల మధ్య గత వారం అట్టహాసంగా ప్రారంభమైంది ‘బిగ్‌బాస్ 3’. హౌస్‌లోకి వెళ్లిన 15మంది అప్పుడే తమ పర్ఫామెన్స్‌లను చూపిస్తున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో మొదటి ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ. గత రెండు సీజన్లలో నవదీప్, పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇవ్వగా.. ఈ సీజన్‌లో ఆ కార్డును మరో హాట్ బ్యూటీ కోసం ఫిక్స్ చేశారట.

Also Read: బిగ్‌బాస్ 3: అత్యంత పారితోషికం ఆ ముగ్గురికేనా..!

తన గ్లామరెస్ రోల్స్‌తో పలు సినిమాల్లో నటించిన మెప్పించిన శ్రద్ధా దాస్.. ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో ఇప్పటికే శ్రీముఖి, హిమజ, అషు రెడ్డిలు తమ గ్లామర్‌తో ఆకట్టుకుంటుండగా.. వారికి పోటీగా శ్రద్ధా కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నటి హేమ, హిమజల మధ్య జరిగిన గొడవలో హిమజ ఏడ్చిన విషయం తెలిసిందే.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!