Zodiac Sign: ఈ రాశుల వారికి డ‌బ్బుకు కొద‌వే ఉండ‌దు.. అదృష్టం ఎప్పుడూ వీరి వెన్నంటే ఉంటుంది.. ఇందులో మీరూ ఉన్నారా.?

Zodiac Sign: డ‌బ్బు సంపాదించుకోవాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, న‌చ్చిన వ‌స్తువును కొనుగోలు కొనుక్కోవాలి... ఇది మ‌న‌లో చాలా మందికి ఉండే కోరిక‌. ఇందుకోసమే ప్ర‌తీ వ్య‌క్తి ఆరాట‌ప‌డుతుంటారు...

Zodiac Sign: ఈ రాశుల వారికి డ‌బ్బుకు కొద‌వే ఉండ‌దు.. అదృష్టం ఎప్పుడూ వీరి వెన్నంటే ఉంటుంది.. ఇందులో మీరూ ఉన్నారా.?
Zodiac Sign
Follow us
Narender Vaitla

|

Updated on: May 10, 2021 | 4:13 PM

Zodiac Sign: డ‌బ్బు సంపాదించుకోవాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, న‌చ్చిన వ‌స్తువును కొనుగోలు కొనుక్కోవాలి… ఇది మ‌న‌లో చాలా మందికి ఉండే కోరిక‌. ఇందుకోసమే ప్ర‌తీ వ్య‌క్తి ఆరాట‌ప‌డుతుంటారు. డ‌బ్బు సంపాదించుకునే క్ర‌మంలో కృషి చేస్తుంటాడు. అయితే మ‌నం చేసే శ్ర‌మ‌తో పాటు అదృష్టం కూడా తోడ‌వుతేనే మ‌నిషికి ఇవ‌న్నీ సాధ్య‌మ‌వుతాయ‌ని శాస్త్రం తెలిసిన వారు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే రాశి ఫ‌లాల‌ ఆధారంగా నాలుగు రాశుల వారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంద‌టా.. వీరికి డ‌బ్బుకు కొద‌వే ఉండ‌ద‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ నాలుగు రాశుల వారు ఎవ‌రు.? ఆర్థికంగా వారి ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయో ఓ లుక్కేయండి..

వృష‌భం..

వృష‌భ రాశికి శుక్ర గ్ర‌హం ప్ర‌భువు అనే విష‌యం మ‌నందిర‌కీ తెలిసిందే. శుక్రుడు మాన‌వుల‌కు విలాసాల‌ను అందించే గ్ర‌హంగా భావిస్తారు. కాబ‌ట్టి ఈ రాశి వారికి శుక్ర గ్ర‌హ అనుగ్ర‌హం ఎప్ప‌టికీ ఉంటుంది. ఈ కార‌ణంగానే.. ఈ రాశుల వారు డ‌బ్బు విష‌యంలో ఎలాంటి కొర‌త లేకుండా ఉంటారు. జీవితంలో ఎలాంటి క‌ష్టాలు ఎదురైన‌ప్ప‌టికీ వాట‌న్నింటినీ అధిగ‌మించి సంప‌ద‌తో పాటు అవ‌స‌ర‌మైన వాట‌న్నింటినీ స‌మ‌కూర్చుకుంటారు.

సింహ రాశి..

సింహ రాశి వారికి సూర్య‌దేవుడు అధిప‌తి. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం సూర్యుడు.. ఉద్యోగం, వ్యాపారం, గౌర‌వాల‌ను అందిస్తాడ‌ని భావిస్తారు. సింహ రాశి వారిలో న్యాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ రాశి వారికి అపార‌మైన సంప‌ద ల‌భిస్తుంది.

ధ‌నుస్సు..

ధ‌నుస్సు రాశికి బృహ‌స్ప‌తి అధిప‌తి. ఈ గ్ర‌హం కార‌ణంగా ధ‌నుస్సు రాశి వారికి అపార‌మైన శ‌క్తి, జ్ఞానం క‌లిగి ఉంటారు. వీరు ఏ రంగంలోకి వెళ్లినా వారి జ్ఞానంతో ఉన్న శిఖ‌రాల‌ను చేరుకుంటారు. స‌మాజంలో వీరికి త‌గినంత గౌర‌వం ల‌భిస్తుంది. ఈ రాశి వారు చాలా క‌ష్ట‌ప‌డి, నిజాయితీతో ప‌ని చేస్తారు. డ‌బ్బు సంప‌ద‌లోనూ వీరు ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ రాశి వారు వారి ఆశావాద దృక్ప‌థం, ధైర్యం, మాట్లాడే విధానం ఇత‌రుల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తారు.

కుంభ రాశి..

కుంభ రాశి వారికి శని దేవుడు అధినేత. ధ‌న‌వంతులు కావ‌డంలో ఈ రాశివారిని ఎవ‌రూ ఆప‌లేరు. వీరిపై శ‌ని దేవుడి అనుగ్ర‌హం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జ‌న్మించిన వారు ఎప్పుడూ త‌ప్పు చేయ‌రు.. అలాగే ఇత‌రులు త‌ప్పు చేసినా ఉపేక్షించ‌రు. వీరు సాంఘిక‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఈ కార‌ణంగా వీరికి స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. శ‌ని దేవువుడి కార‌ణంగా వీరు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరు న్యాయంగా జీవిస్తూ దూర‌దృష్టితో ఆలోచిస్తారు.

Also Read: Corona Rules: తెలుగు ప్రజలకు షాక్.. ఢిల్లీ వెళితే 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి!

పవర్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి వీడియో చూశారా.? భలే క్యూట్‌ కదూ.! నెట్టింట వైరల్..

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..