పవర్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి వీడియో చూశారా.? భలే క్యూట్‌ కదూ.! నెట్టింట వైరల్..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నివేదా.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా తన అభిమానులతో పంచుకుంది...

పవర్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి వీడియో చూశారా.? భలే క్యూట్‌ కదూ.! నెట్టింట వైరల్..
Nivetha Thomas Childhood
Follow us
Ravi Kiran

|

Updated on: May 10, 2021 | 3:46 PM

Nivetha Thomas Childhood Video: ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ నివేదా థామస్‌ చిన్ననాటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లరి చేస్తున్న తన తమ్ముడు నిఖిల్ థామస్‌ను గట్టిగా పట్టుకుని కూర్చున్న నివేదా ఇప్పుడు నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నివేదా.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా తన అభిమానులతో పంచుకుంది. కాగా, వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్టు కొట్టిన నివేదా.. త్వరలో సుధీర్‌ వర్మ డైరెక్షన్లో ‘శాకిని- ఢాకిని’గా మన ముందుకు రాబోతోంది. తన వర్సెటైల్‌ యాక్టింగ్‌తో సౌత్‌ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మద్రాసు అమ్మాయి.. మొదట ఓ తమిళ సీరియల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కాగా, నివేదాకు సంబంధించిన చిన్ననాటి వీడియోతో పాటు మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నివేదా తన తమ్ముడు నిఖిల్ తో కలిసి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది.

Also Read:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!