AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Vakri: శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Lord Shani Dev: జూలై 26 నుంచి మీన రాశిలో శని వక్రగతిలో సంచారం ప్రారంభించనున్నాడు. డిసెంబర్ 12 వరకు కొనసాగే ఈ వక్ర సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ఉద్యోగం, ఆదాయం, కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో అనూహ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 3:47 PM

Share
గ్రహాలు వక్రించినప్పుడు అవి అనూహ్యమైన ఫలితాలనిస్తాయి. ఆకస్మిక శుభ, అశుభ పరిణామాలను కలగజేస్తాయి. అవి ఎటువంటి ఫలితాలనిస్తాయన్నది వారి కారకత్వాల మీదా, ఆధిపత్యాల మీదా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ నెల (జూలై) 26వ తేదీన వక్రగతిలో సంచారం ప్రారంభించబోతోంది. రవికి దూరంగా వెళ్లడం వల్ల శనికి వక్రత్వం కలుగుతోంది. శని సర్వస్వతంత్రంగా వ్యహరించడం జరుగుతుంది.  శనీశ్వరుడు డిసెంబర్ 12 వరకు వక్రంలోనే ఉంటాడు. శని వక్రించడం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర వారికి సత్వర శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

1 / 7
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న దశమాధిపతి శని వక్రిస్తున్నందువల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగానికి సంబంధించి ఆశించిన ఆఫర్ అందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్ప డతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

2 / 7
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో ఈ రాశి వారికి గతంలో అందవలసిన పదోన్నతులు ఇప్పుడు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనా రోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడు తుంది. రాజకీయ ప్రాబల్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది.

4 / 7
తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శని షష్ట స్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభించి, హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక మార్పులు చేపట్టి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. ఏ ప్రయత్న మైనా సఫలం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవ కాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ముఖ్యమైన శుభకార్యాలు చేపడతారు.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శని వక్రం చెందుతున్నందు వల్ల ఏ రంగంలోని వారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో అత్యంత భారీగా లాభాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. పరిచయాలు వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లతో పోటీపడి, పదోన్నతులు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

6 / 7
మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో వక్రించడం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

7 / 7
Follow Us
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!

ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..

నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..

నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్

అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు

ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?

ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..

రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!

కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్