హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు త్వరలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో బోగీల సంఖ్యను పెంచడం, ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడం, ఆర్టీసీ బస్సులతో సమన్వయం, స్టేషన్లకు ప్రత్యేక ప్రణాళికలు, స్కైవాక్‌ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టనున్నారు.