AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు

నేడు చాలా శుభప్రదమైన రోజు. జూలై 17న అనేక గ్రహాలు రాశి సంచారం, మరికొన్ని నక్షత్ర సంచారం చేయనున్నాయి.అయితే దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే మటుట్టింది ముత్యమే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 17, 2026 | 2:01 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియిక, గ్రహాల సంచారం సహజం. అయితే  నేడు శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతే కాకుండా శుక్ర , కేతువుల సంయోగం జరగనుంది. అలాగే కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు మిథున రాశిలోకి కుంభరాశిలోకి రాహువు ఉంటారు. ఇలా గ్రహాల సంచారం, సంయోగం వలన రేపటి నుంచి నాలుగు రాశుల వారి దశ తిరగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసివస్తుంది.

3 / 5
మీన రాశి :మీన రాశి వారికి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయి. చాలా ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నివిధాలుగా ఇది చాలా మంచి సమయం. ఈ రాశి వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో వీరి కంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు

రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?

మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..

ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..

వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!

గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..

ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి

ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు

టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే