చాణక్య నీతి : నవ్వుతున్న ప్రతీ వ్యక్తి నిజమైన స్నేహితుడు ఎందుకు కాలేడో తెలుసా?
Samatha
17 July 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగ పడే అనేక విషయాల గురించి తెలియజేయడం
జరిగింది.
చాణక్యుడు
అదే విధంగా ఆయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
గొప్పవాడిగా
చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే నవ్వుతున్న ప్రతి వ్యక్తి కూడా స్నేహ
ితుడు కాలేడని ఆయన తెలిపారు.
స్నేహితులు
చాణక్యుడు మీ ముఖంలోని చిరునవ్వుకు, మీ మనసులో ఉండే ఆలోచనకు మధ్య చాలా తేడా ఉంటుంది. వారిని ఎప్పుడూ నమ్మకూడదు అని చాణక్యుడు
చెబుతున్నాడు.
చిరునవ్వు
కొంత మంది కపటపు చిరునవ్వును ప్రదర్శిస్తారు. కానీ వారి కడుపులో కొండంత విషం ఉంటుంది. వారు మీ స్నేహితులు కాలేరని చాణక్యుడు చెబుతున్నాడు.
కడుపులో విషం
అలాగే కొంత మంది ఎప్పుడూ మధురంగా మాట్లాడుతుంటారు. అందువలన ఎప్పుడూ మధురంగా మాట్లాడే వారిని నమ్మకూడదంట.
మధురంగా మాట్లాడటం
ఎప్పుడూ నీ ముందు నిన్ను పొగిడేవారు, ఎప్పుడూ మీతో మధుంగా మాట్లాడే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చ
ెబుతున్నాడు చాణక్యుడు.
పొగడటం
చాణక్య నీతి ప్రకారం, మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే, ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఎక్కువగా నమ్మకూడదు.
మోసాల నుంచి బయటపడటం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?