AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..

గిన్నెడు గింజలను తీసుకుని పొడి లాగా చేసుకుని తింటే నరాల సమస్య కూడా తగ్గుతుంది. కొండంత బలం శక్తి వస్తుంది ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది అందుకే బరువు తగ్గాలనుకునే వారికీ ఇది ముందే సజెస్ట్ చేస్తారు. మీరు తినే ఫుడ్ డైట్ లో కూడా దీనిని భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Jul 17, 2026 | 2:16 PM

Share
మనం ఉదయం తినే టిఫిన్స్ లో మినుములు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే, ఇవి లేనిదే మన బ్రేక్ ఫాస్ట్ అవ్వదు. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన  ప్రోటీన్  కూడా అందుతుంది. అంతే కాదు దీనిలో  పోషకాలు కూడా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా  ఉండటం వల్ల తిన్న వెంటనే ఇది జీర్ణ మవుతుంది.

1 / 5
ఇంకా ఈ మినుమలలో ఐరన్ ఉండటం వల్ల మీ ఫుడ్ లో భాగంగా చేసుకోవచ్చు.  వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి  ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని బాడీకి  శక్తినిచ్చే పోషకాహారంగా చెబుతారు. ఈ మినపప్పుతో ఎక్కువగా  ఇడ్లీ, దోశ వంటి వాటిని  ఉదయం టిఫిన్ కింద తీసుకుంటారు. రోజంతా పని చేసేవాళ్ళకి బెస్ట్ ఫుడ్.

2 / 5
గిన్నెడు పొడి లాగా చేసుకుని తింటే నరాల సమస్య కూడా తగ్గుతుంది. కొండంత బలం శక్తి వస్తుంది ఇంకా వీటిలో ఉండే  ఫైబర్ ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది  అందుకే బరువు తగ్గాలనుకునే వారికీ ఇది ముందే సజెస్ట్ చేస్తారు. మీరు తినే ఫుడ్ డైట్ లో కూడా  దీనిని భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
నానా బెట్టి గారెలు రూపంలో తీసుకున్నా కూడా బలంగా ఉంటారు. ఇంకా వీటిని వేయించి ఆ పొడితో  మినప సున్నుండలు కూడా చేసుకుని రోజుకొక ఉండ తింటే చాలు. ఇది  పోషకమైన స్నాక్‌గా చెబుతారు. అయితే ఈ మినుమలను మోతాదుకు ఇంచి దీనిని తీసుకోకూడదు.

4 / 5
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..

రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?

RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా

మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో

సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్

ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..

ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్

బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..

14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!

ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా