AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవ్వడం పక్కా

కొందరికి ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతుంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మందులు వాడుతారు. హాస్పిటల్ కి డబ్బులు పెట్టే బదులు మీ ఇంట్లో చేసుకునే ఈ సూప్ ఒక గ్లాస్ తాగితే ఇమ్యూనిటీ డబుల్ అవుతుంది. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 17, 2026 | 3:27 PM

Share

1 / 5
హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు :  ఒక కప్పు బూడిద గుమ్మడి ముక్కల,  ఒక కప్పు క్యారెట్ ముక్కలు, 
ఒక కప్పు పాలకూర ఆకులు, ఒక కప్పు తోటకూర ఆకులు ,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్  పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 కప్పుల నీరును తీసుకోవాలి.

హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బూడిద గుమ్మడి ముక్కల, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు పాలకూర ఆకులు, ఒక కప్పు తోటకూర ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 కప్పుల నీరును తీసుకోవాలి.

2 / 5
హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీ తయారీ విధానం: ముందుగా బూడిద గుమ్మడి మంచిగా కడిగి అలాగే, ఇంకా వీటితో పాటు క్యారెట్ కూడా కడిగి శుభ్రంగా కడిగి సిద్ధంగా కడిగి పెట్టుకోవాలి.  ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో  గిన్నె తీసుకుని 4  కప్పుల నీరు పోసి బూడిద గుమ్మడి, క్యారెట్ ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

3 / 5
హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా ఈ సగం ఉడికిన తర్వాత పాలకూర, తోటకూర ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి, కొద్దిగా  ధనియాల పొడి, ఇంకా మిరియాల పొడి, ఉప్పు కూడా  వేసి బాగా కలపాలి. ఇలాగే, 10 నిమిషాల వరకు ఉడికించాలి.

4 / 5
హెల్తీ వెజిటబుల్ సూప్ రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : చివర్లో  మిరియాల పొడి కొద్దిగా వేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని తాగితే చాలా మంచిది.  దీనిలో బూడిద గుమ్మడి, క్యారెట్ ముక్కలు , ఆకుకూరలు కూడా వేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.  అంతే వేడి వేడి వెజిటబుల్ సూప్ రెడీ. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!