Zodiac Signs: మీ రహస్యాలను ఈ రాశులవారికి చెప్పారో.. ఇక అంతే.. మీరు బజారున పడ్డట్టే..

సాధారణంగా.. మనం ఏదైనా కష్టం కలిగినా లేకపోతే ఎవరితోనైనా ఇబ్బంది కలిగినా దానిని అధిగమించడం కోసం ఎవరిదగ్గరైనా సలహా తీసుకోవాలని ప్రయత్నిస్తాం.

Zodiac Signs: మీ రహస్యాలను ఈ రాశులవారికి చెప్పారో.. ఇక అంతే.. మీరు బజారున పడ్డట్టే..
Zodiac Signs
Follow us
KVD Varma

|

Updated on: Aug 29, 2021 | 2:28 PM

Zodiac Signs: సాధారణంగా.. మనం ఏదైనా కష్టం కలిగినా లేకపోతే ఎవరితోనైనా ఇబ్బంది కలిగినా దానిని అధిగమించడం కోసం ఎవరిదగ్గరైనా సలహా తీసుకోవాలని ప్రయత్నిస్తాం. అదేవిధంగా మనం చెప్పిన విషయం బయటపడకుండా ఉండాలని కోరుకుంటాం. కానీ, ఒక్కోసారి ఇటువంటి రహస్యాలు ఎవరినైతే మనం నమ్మి సలహా కోరామో.. వారే అందరికీ చెప్పేసి మనల్ని వీధిలో నిలబెట్టేస్తారు. అందుకే మనకు ఇబ్బంది అయినా మన రహస్యాలు వేరే వారితో పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతకశాస్త్ర రీత్యా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు రహస్యాలను తమలో దాచుకోలేరు. వారి గ్రాహాల స్వభావం వలన వారు ఎవరి రహస్యాన్నీ ఎక్కువకాలం తమలో దాచుకోలేరు. అందువల్ల ఈ రాశులవారితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రహస్యాలను దాచుకోలేని ఆ రాశులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మేషం మేషరాశి వారి మనసు మంచిదే. వారు తప్పు ఉద్దేశాలతో ఎవరితోనూ మాట్లాడరు. వారి బలహీనత ఏమిటంటే వారు కడుపులో ఉన్నది ఎవరితోనైనా చెప్పకుండా ఉండలేరు. ఎప్పటికప్పుడు తమకు తెలిసిన విషయాన్ని వేరేవారికి చెప్పకపోతే వారికి నిద్రపట్టదు. కాబట్టి మీ రహస్యాలను వారితో ఎప్పుడూ పంచుకోకండి.

మిథునం ఈ రాశి వ్యక్తులు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు. వారికి చాలా మంది వ్యక్తుల రహస్యాలు తెలుస్తాయి. అందరితో కలిసిపోవడం అనే గుణం వలన అందరూ వీరిని నమ్మి తమ రహస్యాలు చెప్పేస్తారు. కానీ, ఈ వ్యక్తులు గ్యాసిప్స్ చాట్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతారు. అటువంటి పరిస్థితిలో, వారు ఎప్పుడైనా ఎవరితోనైనా తమకు ఇబ్బంది కలిగినపుడు వారి విషయాలను గాసిప్స్ లా బయట పెట్టేస్తారు.

కర్కాటక రాశి ఈ రాశి వ్యక్తులకు ఎప్పుడూ రహస్యం చెప్పవద్దు. చాలా సార్లు, ఉత్సాహంగా, వారు చెప్పకూడని విషయాలు కూడా చెబుతారు. ఆ తర్వాత వారు అలా చేసినందుకు బాధపడతారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

తులారాశి ఈ రాశి వ్యక్తులు తమ కడుపులో ఒక్క విషయాన్నీ జీర్ణించుకోలేరు. వారి మనసులో ఉన్నది ఎవరికైనా చెబితే తప్ప వారికి మనశ్శాంతి ఉండదు. తులారాశి వారి లానే ప్రతి విషయాన్ని అందరితోనూ చెప్పేస్తారు. కాబట్టి మీ రహస్యాన్ని వారితో ఎప్పుడూ పంచుకోకండి.

ధనుస్సు ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరినైనా సులభంగా తమ సొంతం చేసుకోవచ్చు. వీరుకూడా మిథున రాశివారి లాంటి వారే.. వారు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, వారు ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు.వారు ఇతరుల రహస్యాలను కూడా ఇతరులకు చెబుతారు. అది ఎప్పుడు జరిగిందో కూడా వారికి తెలియదు. కాబట్టి మీ రహస్యాన్ని వారికి ఎప్పుడూ చెప్పకండి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)

Also Read: Zodiac Signs: ఈ 6 రాశులవారు వజ్రాన్ని ధరించకూడదు.. సమస్యల వలయంలో చిక్కుకున్నట్లే.!

Horoscope Today: ఈ రాశివారు సహనంతో వ్యవహరించాలి.. భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవాలి..

మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!