Zodiac Signs: ఈ రాశులవారు సులభంగా డబ్బు ఖర్చు చేస్తారు.. అందులో మీదుందేమో చెక్ చేసుకోండి!

Astrology: కొంతమంది డబ్బును వృధాగా ఖర్చు పెట్టరు.. మరికొంతమంది డబ్బును సులభంగా ఖర్చు చేస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బును ఖర్చు చేసే..

Zodiac Signs: ఈ రాశులవారు సులభంగా డబ్బు ఖర్చు చేస్తారు.. అందులో మీదుందేమో చెక్ చేసుకోండి!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2021 | 8:02 AM

ధనం మూలం ఇదం జగత్.. అవును.! ఇది నిజమే.. అన్నింటికీ మూలం డబ్బే. డబ్బు లేకపోతే ఏదీ చేయలేం. డబ్బుతో అన్నీ కొనలేం కానీ.. డబ్బుతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అలాగే వారు సంపాదించడంలోనూ ఆసక్తి కనబరుస్తారు. మరికొందరి చేతిలో అయితే అస్సలు డబ్బు నిలవదు. ఏది ఏమైనా డబ్బులు ఖర్చు చేసే నియంత్రణ పాటించక తప్పదు.

ఇదిలా ఉంటే.. కొందరికి డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం అలవాటు. ఎంత కోరిక ఉన్నప్పటికీ తెలివిగా డబ్బును ఖర్చు చేయాలని పెద్దలు అంటుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. మరి ఆ జాబితాలో మీరున్నారో లేదో చూసేద్దాం పదండి.!

మిథునం:

ఈ రాశివారు అలోచించి మరీ డబ్బును ఖర్చు చేస్తారు. అవసరానికి తగ్గట్టు డబ్బును సంపాదిస్తారు. అలాగే ఆదా చేయడంలోనూ ముందుంటారు. కానీ విరాళాల విషయంలో మాత్రం స్వచ్ఛందంగా ఉంటారు. దుబారా ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. అటు ఇష్టమైనవారిని సంతోషంగా ఉంచేందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు.

సింహం:

ఈ రాశివారు విలాసవంతంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులు, గ్యాడ్జెట్స్ కొనుగోలు, షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతర వ్యక్తులకు అందమైన బహుమతులు కూడా ఇస్తారు. ఖర్చు చేయడానికి అస్సలు వెనకాడరు.

వృశ్చికం:

ఈ రాశివారు తమ ఇష్టానుసారం జీవితాన్ని గడపాలనుకుంటారు. డబ్బు విషయంలోనూ అంతే. సులభంగా ఖర్చు చేసేస్తారు. అలాగే ఈ రాశివారు తాము ప్రేమించిన వ్యక్తుల సంతోషం కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు.

తుల:

ఈ రాశివారు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉంటే.. అస్సలు నిలవదు. ఇతరులకు ఎంతో చేయాలని అనుకుంటారు. వీరు ఎక్కువగా ఇతరుల కోసమే ఖర్చు చేస్తుంటారు. ఈ కారణంగా ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటారు.

ఇవి చదవండి:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!