AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడవి దున్నను నోటకరిచిన సింహం.. వేటలో షాకింగ్ ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!

అడవిలోని జంతువులకు రాజనీతి ఒకటే.. వేటాడితేనే కడుపు నిండుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు మిగిలిన వాటిని వేటాడక..

Viral Video: అడవి దున్నను నోటకరిచిన సింహం.. వేటలో షాకింగ్ ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!
Lion Attack
Ravi Kiran
|

Updated on: Aug 27, 2021 | 3:36 PM

Share

అడవిలోని జంతువులకు రాజనీతి ఒకటే.. వేటాడితేనే కడుపు నిండుతుంది. క్రూర జంతువులు తమ ఆకలిని తీర్చుకునేందుకు మిగిలిన వాటిని వేటాడక తప్పదు. వాటి నుంచి తప్పించుకునేందుకు సాధు జంతువులు తమ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తూనే ఉండాలి. తెలివి, చురుకుదనం లేకపోతే అవి క్రూర జంతువులకు ఆహారం కావాల్సిందే.

అడవికి సింహం రారాజు. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు వేట సాలిడ్‌గా ఉంటుంది. సింహాన్ని ఆమడదూరం నుంచి చూస్తే చాలు మిగతా జంతువులు ఠక్కున పారిపోతాయి. సింహం పంజా పవర్ ఎలాంటిదో చూపించేలా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే అంతటి బలశాలైన సింహం కూడా అప్పుడప్పుడూ ఓటమిని రుచి చూడాల్సిందే. అందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ ఆఫ్రికన్ అడవి దున్న గుంపుకు దూరంగా ఉండటాన్ని చూసిన సింహం.. దాన్ని వేటాడటానికి వ్యూహాన్ని పన్నుతుంది. దానిని వేటాడటానికి వెంటబడుతుంది. సింహం తన పదునైన దవడలతో.. ఆ అడవి దున్నను విలవిలలాడేలా చేస్తుంది. అది ఎటూ వెళ్లకుండా ఉండేలా దానిపైకి ఎక్కి మరీ పట్టుకుంటుంది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. సింహం పెట్టిన బాధను బరిస్తోన్న అడవి దున్న ఒక్కసారిగా ఎదురు తిరుగుతుంది. దాన్ని కొమ్ములతో పొడిచి పరుగు పెట్టిస్తుంది. ఈ వీడియోను ‘Big Cats Namibia’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్ అయింది. అడవి దున్న ధైర్యాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం