Viral Video: ఈ చిన్నారి ఇస్తున్న మెసేజ్‏కు నెటిజన్లు ఫిదా.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి.

Viral Video: ఈ చిన్నారి ఇస్తున్న మెసేజ్‏కు నెటిజన్లు ఫిదా.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2021 | 4:40 PM

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి. ఎందరో గాయకులు, కళాకారులు బయటకు వచ్చాయి. ఇక ప్రస్తుతం ప్రతి చిన్న వీడియో నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని భయాంకరంగా… మరికొన్ని వీడియో స్పూర్తినిచ్చే విధంగా ఉంటున్నాయి. అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో కనిపిస్తున్న చిన్నారికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.. గొప్పా సందేశం అందించావంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఆ వీడియో చిన్నారి ఏం మెసేజ్ ఇచ్చిందో తెలుసుకుందామా.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చిన్నారి.. భూజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని గేట్ వైపు వెళ్తుండగా.. ఓ అమ్మాయి వాయిస్.. ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఆ పాపను ప్రశ్నిస్తుంది. జాబ్‏కు వెళ్తున్నా అని ఈ చిన్నారి తిరిగి సమాధానిమిస్తుంది. వెంటనే అమ్మాయి వాయిస్.. అమ్మాయిలు ఏమన్నా జాబ్ చేస్తారా అని అడగ్గా.. మరి ఇంట్లో కూర్చుని వెల్లిపాయలు తీయమంటావా అంటూ ఆ చిన్నారి రివర్స్ ఆన్సర్ ఇస్తుంది. చెస్తాం.. జాబ్ చెస్తాం.. మా కాళ్ల మీద మేము నిలబడతాం.. మీకెమన్నా ప్రాబ్లమా అంటూ ఆన్సర్ ఇస్తుంది చిన్నారి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు చిన్నారి నటనకు.. తాను ఇచ్చిన సందేశానికి ప్రశంసలు వెలువెత్తు్న్నాయి. అమ్మాయిలు దైర్యంగా అన్నింటిలో పురుషులతో సరిసమానంగా సమాజంలో గౌరవం అందుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నారి వీడియోను ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా విజయవాడ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి క్యూట్ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

వీడియో..

Also Read: Tea Side Effects: మీకు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉందా..? అయితే జాగ్రత్త..!

Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!