Horoscope Today: ఆ రాశి వారు అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మంచిది కాదు.. ఎవరో తెలుసా..? బుధవారం రాశి ఫలాలు..

Rashi Phalalu 3rd March: తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. బుధవారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు..

Horoscope Today: ఆ రాశి వారు అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మంచిది కాదు.. ఎవరో తెలుసా..? బుధవారం రాశి ఫలాలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 03, 2021 | 8:40 AM

Rashi Phalalu 3rd March: ఎప్పుడూ మనం అవసరం లేని విషయాల్లో కూడా కొన్ని మనం తల దూర్చడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. బుధవారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేయండి..

మేషం: ఈ రాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ అప్పుల నుంచి కూడా సులభంగా తప్పుకోవచ్చు. విశేషంగా మహాలక్ష్మీ అర్చన మేలు చేస్తుంది.

వృషభరాశి: ఈ రాశి వారు ఈ రోజు తెలియని విషయాలను తెలుసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో, విందు వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన మేలు చేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు కుటుంబసభ్యులను కలుసుకుంటారు. కుటుంబపరమైన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనవంత్రిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు చేసుకునే అవకాశముంది. లక్ష్మీ సంబంధమైన ఆరాధన మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశివారు చేపట్టినటువంటి పలు ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అష్టలక్ష్మీస్తోత్ర పారాయణం చేసుకొని చెక్కెర పొంగలిని నివేదించడం మంచిది.

కన్యా రాశి : ఈ రాశివారు ఈ రోజు చేపట్టినటువంటి పనుల్లో ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రణాళికబద్దంగా వ్యవహరించడం వ్యవహరిస్తే మంచిది. మహాగణపతికి గరికను సమర్పణ చేసుకోవడం మంచిది.

తుల రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో మార్పులు, చేర్పులు గమనిస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు గురైనప్పటికీ కూడా ప్రయోజనాలు ఉండే అవకాశముంది. శ్రీవేంకటేశ్వరస్వామి భుజంగస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో బంధువుల సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రయాణాదిపరంగా జాగ్రత్తగా ఉండాలి. నందీశ్వరుని దర్శనం, శివాలయంలో అభిషేకం మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులు అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లలితా అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితులు కొంత నిరాశను కల్పించనప్పటికీ.. చివరి నిమిషంలో ఆ ఇబ్బందులను అధిగమించుకుంటారు. విందులు, వినోదాలు ఉంటాయి. దుర్గా సప్తశ్లోక పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారు ఆర్థిక వ్యవహరిక విషయాల్లో ప్రయోజనాల కోసం నిరంతరం తపించే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మంచిది కాదు. మహాగణపతి దర్శనం చేసుకోని శంకటన సష్టోత్తరపారాయణం చేసుకోవడం మంచిది.

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!