పిల్లలు ప్రతి రోజూ అరటి పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
samatha
29 october 2026
Pic credit - Pinterest
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అరటి పండు
ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా అరటి పండు తినాలని చెబుతుంటారు. కాగా దీని వలన కలిగే ఆరోగ్య ప్
రయోజనాలు ఏవో చూసేద్దాం.
ప్రయోజనాలు
ప్రతి రోజూ పిల్లలు అరటి పండు తినడం వలన వారి మెదడు చాలా షార్ప్‌గా, చురుకుగా పని చేస్తుంది.
మెదడు పనితీరు మెరుగుపడటం
అంతే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వలన శక్తి వస్త
ుంది బలంగా ఉంటారు.
జ్ఞాపక శక్తి పెరగడం
అలాగే అరటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.
ఎముకల బలం
ప్రతి రోజూ అరటి పండు తినడం వలన ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా
చేస్తుంది.
జీర్ణక్రియ
అరటి పండులో విటమిన్ C, B6, ఫోలేట్ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరిగి జలుబు దగ్గు జ్వరం వంటి సీజనల్ ఇన్
ఫెక్షన్స్ నుంచి రక్షణ ఉంటుంది
వైరల్ ఇన్ఫెక్షన్స్
దీనిలో ఉండే పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ గుండె కండరాల పనితీరును మెరుగుపరచి,శారీరక మానసిక ఎదుగుదలకు కారణం అవుతుంది
ఎదుగుదల
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!