పాము పుట్టుక గురించి తెలుసా? ఏ జీవి నుంచి జన్మించిదో తెలిస్తే వణకాల్సిందే!
samatha
29 october 2026
Pic credit - Pinterest
పాములు అంటే చాలా మందికి భయం ఉన్నా, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పాములు కనిపిస్తాయి.
పాము
పాముల్లో కూడా అనేక రకాల జాతుల పాములు ఉంటాయి. అందులో కొన్ని విషం ఉన్నవి ఉంటే మరి కొన్ని విషపూరితం కాని పాములు కూడా ఉంటాయి.
అనేక జాతుల పాములు
అయితే మనిషి అనే వాడు కోతుల నుంచి వచ్చాడు అని చెబుతుంటారు. మరిమీరు ఎప్పుడైనా ఆలోచించాలా? పాము ఏ జీవి నుంచి జన్మించిందో, దాని గురించి తెలుసుకుందాం.
పాము పుట్టుక
పాము పుట్టుక వెనుక షాకింగ్ నిజం ఉంది, ఇది కోట్ల ఏళ్ల క్రితం బల్లి జాతి నుంచి ఉద్భవించిందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. డైనోసార్లు కూడా దీని నుంచే పుట్టాయంట.
బల్లుల నుంచి
శాస్త్రవేత్తల ప్రకారం క్రెటేషియస్ యుగంలో మోసాసార్ అనే సముద్రపు బల్లుల నుంచి పాములు పుట్టాయి. బల్లులలోని సోనిక్ హెడ్జ్ హాగ్ జన్యువులో మార్పుల వల్ల కాళ్లు క్షీణించి పాము రూపం వచ్చిందట.
క్రెటేషియస్ యుగం
అందుకే నేటికీ కొండచిలువలలో వెనుక కాళ్ల అవశేషాలు చిన్న ముల్లు రూపంలో బల్లి కాళ్ల లాంటివి కనిపిస్తాయని అంటారు.
ముళ్ల రూపంలో కాళ్లు
ఈ జన్యు అనుకూలత వల్లనే బల్లులాగా, పాములు కూడా లక్షల ఏళ్లుగా అంతరించి పోకుండా భూమిపై ఎక్కడైనా నివసిస్తున్నాయంట.
జన్యు అనుకూలత
చెట్లపై, నీళ్లలో, ఎడారుల్లో, కొన్ని పాములు గాల్లో కూడా ప్రయాణిస్తూ జీవిస్తున్నాయంట. పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగిది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.