డిసెంబర్ పూల గురించి తెలుసా? వీటి ప్రత్యేకతే వేరు

samatha

29 october 2026

Pic credit - Pinterest

ప్రకృతిలో అనేక రకాల పూలు ఉన్నాయి. కొన్ని అందంగా ఉంటే, మరి కొన్ని పూలు అద్భుతమైన సువాసనను వెదజల్లుతాయి.

ప్రకృతి

  అనేక రకమైన పూలల్లో డిసెంబర్ పూలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఎక్కువగా డిసెంబర్ నెలలో మాత్రమే వికసిస్తాయి.

డిసెంబర్ పూలు

ఈ పూలు తెలుపు, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో లభిస్తాయి. ఎక్కువగా పసుపు రంగులో ఉంటాయి. ఈ పూల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

నాలుగు రంగులు

కాగా డిసెంబర్ పూల వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు

ఈ పూలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే? ఇవి మిగతా పూలతో పోలిస్తే త్వరగా వాడిపోకుండా, ఫ్రెష్‌గా కనిపిస్తూ ఉంటుంది.

ఫ్రెష్‌గా ఉండటం

ఇక ఇది అడవి మొక్క నీరు లేకపోయి, ఎండ ఎక్కువైనా జీవిస్తుంది. చెట్టు నిండుగా పూలు పూస్తుంది. చీడ పీడ కూడా దీనికి ఎక్కువగా రాదు.

అడవి మొక్క

ఆయుర్వేదంలో ఈ మొక్కకు , పూలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క ఆకుల రసం దగ్గు, జలుబు నుంచి రక్షిస్తుంది అంటారు.

ఆయుర్వేదం

అంతే కాకుండా దీని ఆకులను గోరింత దగ్గు, పాము కాటు, తేలు కాటుకు కూడా పూర్వ కాలంలో ఎక్కువగా ఉపయోగించే వారంట.

దగ్గు