Horoscope Today: గురువారం రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి మానసిక ఆందోళన ఎక్కువే…
వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది.. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికి రాదు..
మేష రాశి.. ఈరోజు వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు.. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు… నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మక ధనలాభం ఉంటుంది.
వృషభ రాశి.. వీరు చేపట్టిన పనులను అనుహ్యంగా వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.. వృధా ప్రయాణాలు చేస్తారు.. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది..
మిథున రాశి.. వీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది.. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికి రాదు.. వృత్తీరిత్యా స్థానచలనం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనవసరం ఖర్చులతో ఇబ్బంది పడుతుంటారు.
సింహ రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళనతో ఉంటారు.. ప్రతి విషయంలోనూ అనుహ్యంగా ఆటంకాలు ఎదురవుతాయి.. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడతారు.
కన్య రాశి.. ఈరోజు మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు… కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వృధా ప్రయణాలు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
తుల రాశి.. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.. చేపట్టిన పనులను పూర్తి చేయలేరు.. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.
వృశ్చిక రాశి.. వీరికి సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గోంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది.. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు…
ధనుస్సు రాశి.. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్నపాటి మానసిక ఆందోళన ఉంటుంది..
మకర రాశి.. ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.. భయం.. మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం… ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ద అవసరం.. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.
కుంభ రాశి.. ఈరోజు వీరికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు.. కొత్త వారితో పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం.. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి.
మీన రాశి.. ఈరోజు వీరికి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.. తలచిన కార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం
Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..