Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..

ఫేమస్ రియాల్టీ షో ఆట ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా.. ఆ తర్వాత సీజన్ 4కి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా..

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..
Tina Sadhu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2022 | 7:47 PM

డ్యాన్స్‌ మాస్టర్‌ టీనా సాధు (Tina Sadhu) ఆకస్మిక మరణం ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. ఎంతో యాక్టివ్‏గా ఉన్న టీనా ఇలా మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేమస్ రియాల్టీ షో ఆట ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా.. ఆ తర్వాత సీజన్ 4కి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా.. బుధవారం ఆకస్మాత్తుగా మరణించింది. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు రేగుతున్నాయి… టీనా… నిజంగానే హైబ్లడ్‌ ప్రెజర్‌తోనే చనిపోయిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు, టీనాది సహజ మరణమేనా? అనే సందేహాలు కలుగుతున్నాయ్‌. అసలు, గోవాలో ఏం జరిగింది?

హైదరాబాద్‌కు చెందిన టీనా సాధు, గోవాలో ఉండే రఘును పెళ్లి చేసుకుని అక్కడే ఉంటోంది. అయితే, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చి వెళ్లిన టీనా, కేవలం నాలుగు రోజుల గ్యాప్‌లో చనిపోవడంతో ఆమె సన్నిహితులు జీర్జించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా యాక్టివ్‌గా కనిపించిన టీనా… అలా, సడన్‌గా ఎలా చనిపోయిందనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు, తన స్నేహితులతో కొన్ని విషయాలను పంచుకుందని.. తాను లిక్కర్‌కి అడిక్ట్‌ అయినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని నుంచి బయటపడటానికి మళ్లీ షోస్‌ చేయాలని అనుకుంటున్నట్లు టీనా చెప్పిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతలోనే ఆకస్మికంగా మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గోవా వెళ్లిన తర్వాత టీనా ఎక్కువ మోతాదులో లిక్కర్ తీసుకోవడం వలన ఆమెకు గుండెపోటు వచ్చినట్లుగా టీనా కుటుంబసభ్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి

ఇవి కూడా చదవండి

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో