Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2022 | 11:44 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్‌ టాక్ బెటర్‌గా వుండడంతో ఎటుచూసినా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. తెల్లవారుఝామున మూడున్నరకే ప్రీమియర్స్ షురూ అయ్యాయి. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల వద్ద సౌండ్ ఓ రేంజ్‌లో వుంది. సరిలేరు నీకెవ్వరు రిలీజయ్యాక రెండేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చిన మహేష్‌ మూవీగా సర్కారువారిపాటపై క్రేజ్‌ విపరీతంగా వుంది.

ఇక సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా అంతా ఇంత కాదు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫోటోలకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తున్నారు ఫ్యాన్స్. బాబు లకే బాబు  మహేష్ బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు అభిమానులు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో  మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పాలాభిషేకాలు, పటాసులతో హంగామా చేశారు. అందరు చూడదగ్గ సినిమా అని.. మహేష్ తన నటనతో కట్టిపడేశారని అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే