AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ప్రభాస్(Prabhas)నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ 'రాజా డీలక్స్' వచ్చేది అప్పుడేనా..
Prabhas
Rajeev Rayala
|

Updated on: May 11, 2022 | 8:30 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ప్రభాస్(Prabhas)నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. అయితే వరుసగా భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఓ చిన్న సినిమాకు కూడా సై అన్నాడు. సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాల మధ్యలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. ఈ ఇద్దరి కాబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నదానిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడని కొందరంటున్నారు. మరికొందరు ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఉంటాడని అంటున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉండనుందని టాక్ వినిపిస్తుంది.

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ రూపొందుతుంది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే ప్రభాస్ కోసం మారుతి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమా విడుదల ముందు వరకు ఖచ్చితంగా ప్రభాస్.. మారుతి కాంబో మూవీ సమ్మర్ లో ప్రారంభం అయ్యి ఇదే ఏడాది చివరి వరకు విడుదల అవుతుందని ప్రచారం జరిగింది..ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్ లు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే రాజా డీలక్స్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నాడట డార్లింగ్. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..