Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి..

ఆట డ్యాన్స్ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మాస్టర్ మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె కోస్టార్ ఆట సందీప్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేశాడు.

Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి..
Tina Sadu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2022 | 4:44 PM

బుల్లితెరలో గతంలో ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే ఆట డ్యాన్స్ షో ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో మొదటి సీజన్‏ భారీగా ప్రేక్షాకదరణ పొందింది. ఫస్ట్ సీజన్‏లో ప్రతి కంటెస్టెంట్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.. అయితే తాజాగా ఈ డ్యాన్స్ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మాస్టర్ మృతి చెందింది. బుధవారం గుండెపోటుతో గోవాలో మృతిచెందినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని ఆమె కోస్టార్ ఆట సందీప్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేశాడు.. టీనా సాధు మరణవార్త తెలిసి షాకయ్యాను అని.. ఆమె ఎంతో మంచి వ్యక్తి అని.. ఆట డ్యాన్స్ రియాల్టీ షోలో నాకు పార్ట్నర్‏గా ఉండేది.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను .. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు సందీప్.

అయితే టీనా మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఇక సందీప్ చేసిన పోస్ట్ పై సెలబ్రెటీలు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీనా మరణ వార్త నమ్మలేమంటూ.. అసలు ఎలా చనిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీనా ఆట ఫస్ట్ సీజన్లో విన్నర్ గా గెలిచిన తర్వాత.. సీజన్ 4కి జడ్జ్ గా వ్యవహరించారు. సీజన్ 4 తర్వాత టీనా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..

Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!

Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా

Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే