Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9

సూపర్  స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది.

Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9
Sarkaru Vaari Paata First R
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2022 | 11:19 AM

సూపర్  స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది సర్కారు వారి పాట. సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు అభిమానులు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది సర్కారు వారి పాట. అయితే మహేష్ అభిమానులకు ఫస్ట్ డే ఫాస్ట్ షో చూసేందుకు టీవీ 9 ఏర్పాటు చేసిన కాంటెస్ట్ కు విశేష స్పందన లభించింది. అనౌన్స్ చేసిన ప్రకారం విజేతలకు సినిమా టికెట్స్ ఇవ్వనుంది టీవీ9. ట్విట్టర్ వేదికగా మహేష్ డైలాగ్ ను అనుకరించి వీడియో రూపంలో పంపి సర్కారు వారి పాట టికెట్స్ గెలుచుకున్న విజేతలు వీరే..

<

కాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట ఇవాళే గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్‌ టాక్ బెటర్‌గా వుండడంతో ఎటుచూసినా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. తెల్లవారుజామున మూడున్నరకే ప్రీమియర్స్ షురూ అయ్యాయి. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల వద్ద సౌండ్ ఓ రేంజ్‌లో వుంది. సరిలేరు నీకెవ్వరు రిలీజయ్యాక రెండేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చిన మహేష్‌ మూవీగా సర్కారువారిపాటపై క్రేజ్‌ విపరీతంగా వుంది.

ఇవి కూడా చదవండి

Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్