AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జిన్నా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాడో.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..

Andhra Pradesh: గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా..

Andhra Pradesh: జిన్నా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాడో.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2022 | 9:26 PM

Share

Andhra Pradesh: గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. బీజేపీ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, సునీల్ డియోదర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు జిన్నా సెంటర్ ఇప్పుడే ఎందుకు గుర్తొస్తోందని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 1998-2004 వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కానీ, 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ ఎందుకు గుర్తు రాలేదు? అని ప్రశ్నించారు. అసలు జాతీయ పతాకంలోని మూడు రంగులకు అర్థం తెలుసా? బీజేపీ నేతలకు చురకలంటించారు. జాతీయ జెండాను.. ప్రజల మధ్య అగ్గి రాజేయడానికి, సమైక్యతకు విఘాతం కలిగించడానికి వాడుకుంటారా? అని బీజేపీ నేతల విధానాలను తూర్పారబట్టారు. దేశ విభజనలో జిన్నా పాత్ర గురించి అందరికీ తెలుసునని, ఇప్పుడు తెలియాల్సింది జిన్నా పేరు వాడుకుని మన సమాజాన్ని విభజించాలనుకుంటున్న వారి గురుంచి మాత్రమే నంటూ బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.

Also read:

Trs vs Bjp: ఎంపీ అరవింద్‌పై దాడి.. ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో టీఆర్ఎస్‌కు లింక్ అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్..

TS Corona Cases: తెలంగాణలో మరోసారి పెరిగిన కోవిడ్ కేసులు.. జిల్లాల వారికి ఇలా..

Powergrid Jobs: గుడ్‌న్యూస్! నేరుగా ఇంటర్వ్యూతోనే 105 పవర్ గ్రిడ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే..

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!