AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే భారీ పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో.. దేశీయంగా కూడా ధరల్లో పెరుగుదల నమోదైంది. ఒకేరోజు రూ.3 వేలపైన బంగారం ధర పెరగ్గా.. వెండి రూ.10 వేలు పెరిగింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Aug 11, 2026 | 10:41 AM

Share
బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆమాంతం పెరగడంతో కొనుగోలు చేయాలనుకునేవారు షాక్ అవుతున్నారు. అయిso గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో జీవితకాలపు గరిష్ట స్థాయికి ధరలు చేరుకోగా.. ఆ తర్వాత ఈ నెలలో భారీగా పెరిగాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి మళ్లీ పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

1 / 5
దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.3160 పెరుగుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.2900 పెరిగిందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోంది.

2 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,460 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.3280 మేర పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,500గా ఉండగా.. మంగళవారం రూ.3 వేలు పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200గా ఉంది.

3 / 5
అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350గా ఉంది. ఒక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ సోమవారం రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. నేడు రూ.2.55లకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే రూ.10 వేల మేర పెరిగింది.

4 / 5
హైదరాబాద్‌లో నిన్న కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2.60 లక్షలు పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. బెంగళూరలో రూ.2.55 లక్షలు పలుకుతోంది.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల