కిడ్నీ రాకెట్ కేసు: శ్రద్ధ హాస్పిటల్ సీజ్

విశాఖలో సంచనలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యం అవయవాల వ్యాపారం చేసినట్లు త్రిసభ్య కమిటీ ఇప్పటికే తేల్చింది. దీంతో అధికారులు శ్రద్ధ ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు హాస్పిటల్‌ను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిని సీజ్ చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే విశాఖలో శ్రద్ధా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ అవయవాల దందా […]

కిడ్నీ రాకెట్ కేసు: శ్రద్ధ హాస్పిటల్ సీజ్
Follow us

| Edited By:

Updated on: May 20, 2019 | 1:35 PM

విశాఖలో సంచనలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యం అవయవాల వ్యాపారం చేసినట్లు త్రిసభ్య కమిటీ ఇప్పటికే తేల్చింది. దీంతో అధికారులు శ్రద్ధ ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు హాస్పిటల్‌ను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిని సీజ్ చేసే అవకాశముంది.

ఇదిలా ఉంటే విశాఖలో శ్రద్ధా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ అవయవాల దందా జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నగరంలో గుట్టుగా అవయవాల వ్యాపారం ఎన్ని ఆసుపత్రుల్లో జరుగుతోందన్న దానిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని మిగతా హాస్పిటల్స్‌లో అవయవాల మార్పిడిపై విచారణ జరిపి పది రోజుల్లో నివేదిక అందజేయాలని త్రిసభ్య కమిటీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే