AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు

ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తమను కాదని అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అతడిని హత్య చేయించాడు. ఇక ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఎంఏ కరీం అనే వ్యక్తి ఒకరు కాగా.. ఈ నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అతడు నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా […]

మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2020 | 8:51 PM

Share

ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తమను కాదని అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకుందని ఆమె తండ్రి మారుతీరావు అతడిని హత్య చేయించాడు. ఇక ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారంతా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఎంఏ కరీం అనే వ్యక్తి ఒకరు కాగా.. ఈ నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అతడు నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా వివాదం రేపుతోంది.

ప్రణయ్ హత్య కేసులో కరీం ఐదో నిందితుడు కాగా.. కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అతడు రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశాడు. అయితే గతంలో ఇతడు కాంగ్రెస్‌‌లో ఉండగా.. ఈ సారి పార్టీ బీ ఫారం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. మిర్యాలగుడలోని 20, 21 వార్డుల నుంచి అతను కౌన్సిలర్‌గా పోటీ చేయబోతున్నాడు. అయితే అతడు నామినేషన్ దాఖలు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

Follow Us
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు..
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. ఉన్నట్లుండి కుప్పకూలిన ధరలు..
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు,ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించొచ్చ
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
రోహిత్ శర్మ మిషన్ 2027.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?