ప్రయాణిస్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు.. విజయనగరం జిల్లాలో కలకలం.. క్షణాల్లో బూడిదైన ద్విచక్ర వాహనం
విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తున్న బైక్ నుంచి మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రాజాం మండలం కంచరాం గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కంచరాంకి చెందిన అల్లు రామారావు, సూర్యనారాయణలు కలిసి గ్రామ సమీపంలోని కల్లాలకు వెళ్లి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
