కాకి కూత వెనకున్న రహస్యం.. ఏది మంచి? ఏది చెడో తెలుసా?
Samatha
22 July 2026
కాకి గురించి కథలు కథలు చెబుతుంటారు. దీని శకునాలు కొన్ని శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని అశుభ ఫలితాలను ఇస్తాయి.
కాకి
కాగా, ఇప్పుడు మనం కాకి కూత వెనకున్న రహస్యాలను తెలుసుకుందాం. అది ఎలా అరిస్తే శుభం,ఏది అశుభమూ చూద్దాం.
కాకి కూత
శకున శాస్త్రం ప్రకారం, మీరు ప్రయాణాలు మొదలు పెట్టినప్పుడు కాకి మీ వైపుకు ఎగురుతూ వస్తే మీరు, ఆ ప్రయా
ణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది.
శకున శాస్త్రం
ఒక కాకి, మరొక కాకితో ఆహారం పంచుకోవడం చూడటం చాలా మంచిది. ఇది మీకు ఏదో మంచి జరగబోతుంది అనే సూచన ఇస్తుంది.
ఆహారం పంచుకోవడం
ఒక కాకి, మరొక కాకితో ఆహారం పంచుకోవడం చూడటం చాలా మంచిది. ఇది మీకు ఏదో మంచి జరగబోతుంది అనే సూచన ఇస్తుంది.
కాకి అరవడం
మీ ఇంటి ముందు కాకి, పదే పదే ఎగరడం అస్సలే మంచిది కాదు, ఇది ఆ ఇంటికి వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుదంట.
పదే పదే ఎగరడం
కాకి తన రెక్కతో శరీరాన్ని తాకడం అస్సలే మంచిది కాదు, ఇది మరణంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతున్నాడు
శరీరాన్ని తాకడం
అలాగే కాకి ఇంటి ముందు ఎక్కువ సేపు ఉండి, పదే పదే అరవడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు శకున శా
స్త్ర నిపుణులు.
పదే పదే అరవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?