AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: గోల్డ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇవాళ భారీగా పెరిగిన ధరలు.. వామ్మో.. ఒకేసారి తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. యుద్దం మళ్లీ మొదలుకావడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముడిచ మురు ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. దీని ప్రభావం బంగారం ధరలపై పడుతుంది. బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Jul 22, 2026 | 10:14 AM

Share
బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే బ్యాడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆమాంతం హైక్ అవుతూ వస్తోన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దాని ప్రభావంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2290 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,34,300 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.2100 పెరుగుదల నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.2290 మేర  పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ట్రేడవుతుండగా.. నేడు రూ.2100 పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300 వద్ద కొనసాగుతోంది.

3 / 5
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,450గా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతుండగా.. నిన్న రూ.2.35 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు పెరిగింది.

4 / 5
హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.5 వేలు పెరిగింది. చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.40 లక్షలుగా ఉంది.

5 / 5
Follow Us
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..

'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'

చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..

మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..

కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..

టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!

భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?

చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..

హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?