మీ కిడ్నీలకు సహజ రక్షణ కవచం.. వారానికి రెండుసార్లు తిన్నా చాలు
22 July 2026
TV9 Telugu
TV9 Telugu
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్ గుండె ఆరోగ్యానికే కాదు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో సహాయపడుతుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి
TV9 Telugu
సాల్మన్, మాకెరెల్, ట్రౌట్, ట్యూనా వంటి చేపలు తినడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది
TV9 Telugu
మూత్రపిండాలు రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాలు, విషపదార్థాలను వడకట్టి బయటకు పంపించే అత్యంత కీలక అవయవాలు
TV9 Telugu
అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడం, శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడం, జీవక్రియలను సక్రమంగా నిర్వహించడంలో కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి
TV9 Telugu
మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి
TV9 Telugu
ఫ్యాటీ ఫిష్‌లో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి
TV9 Telugu
దీర్ఘకాలిక వాపులను అనేక వ్యాధులతో పాటు కిడ్నీ వ్యాధి తీవ్రతను పెంచే ప్రధాన కారణంగా భావిస్తారు. ఒమేగా-3లు ఈ వాపులను తగ్గిస్తాయి
TV9 Telugu
ఒమేగా-3లు కిడ్నీ దెబ్బతినే వేగాన్ని తగ్గించడంలో సహాయపడే అవకాశం కూడా ఉందని, వీటిని క్రమం తప్పకుండా తింటే కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుందని