చాణక్య నీతి : ఈ ఐదు రకాల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తారు
Samatha
22 July 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకం రచించడం జరిగింది. దీని ద్వారా అనేక విషయాల గురించి ఆయన తెలియజేశాడు.
చాణక్యనీతి పుస్తకం
అదే విధంగా ఎటువంటి వ్యక్తులను వివాహం చేసుకోవాలి. ఎలాంటి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్త
ారో ఇప్పుడు చూద్దాం.
ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యం చూసి ,నిర్ణయం తీసుకోకూడదు. పెంపకం సరిగ్గా లేకపోతే, మీ వివాహ జీవిత
ం ఏడుస్తూ సాగిపోతుంది.
బాహ్య సౌందర్యం
మధురంగా మాట్లాడకుండా, ఎప్పుడూ ఏడుస్తూ, కోపంగా ఉండే వ్యక్తులను వివాహం చేసుకుంటే, తర్వాత అన్నీ బాధలే అనుభవించాల్సి వస్తాయి.
కోపంగా ఉండేవారు
అంతే కాకుండా డబ్బు పిచ్చి , దూరశ ఉన్న వ్యక్తులను వివాహం చేసుకుంటే, జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
దూరశ
అదే విధంగా ఇతరులను గౌరవించకపోవడం కూడా అస్సలే మంచిది కాదు, సమాజంలో ఇతరులను గౌరవించని వ్యక్తిని వివాహం చేసుకోకూడదు.
గౌరవించకపోవడం
అలాగే మంచి చెడులను అర్థం చేసుకోకుండా ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పే వ్యక్తిని కూడా వివాహం చేసుకోకూడదంట
అబద్ధాలు చెప్పడం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?