మీకు సడెన్‌గా పాము కనిపించినప్పుడు చేయకూడని 5 తప్పులు ఇవే!
samatha
11 may 2026
పాములు కనిపించడం కామన్. ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు పాములు అనుకోకుండా ఎదురు పడుతూ ఉంటాయి.
కంగా చెప్పాల్సిన పని లేదు.
పాములు
చాలా మంది సహజంగా నడుచుకుంటూ లేదా బైక్ పై వెళ్తున్న క్రమంలో పాములు కనిపిస్తుంటాయి. దీంతో వాటిని తరిమి కొట్టాలని చూస్తారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
పాములు కనిపించడం
కానీ అనుకోకుండా మీకు పాములు ఎదురు అయినప్పుడు అస్సలే ఐదు తప్పులు చేయకూడదంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కంగా చెప్పాల్సిన పని లేదు.
చేయకూడని తప్పులు
మీకు సడెన్‌గా పాము ఎదురైనప్పుడు దాని దగ్గరకు వెళ్లి పట్టుకోవడం లేదా దానిని కొట్టడానికి ప్రయత్నించకూడదు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
పట్టుకోవడం
అలాగే కొన్ని సార్లు పాము పడుకొని ఉన్నట్లుగా ఉంటుంది. దీంతో చాలా మంది అది చనిపోయిందని దగ్గరికి వెళ్లి పట్టుకుంటారు అస్సలే ఇలా చేయకూడదంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.
పాము దగ్గరి వరకు వెళ్లడం
అదే విధంగా మీకు సడెన్‌గా పాము కనిపిస్తే భయంతో కేకలు వేయడం, చేతులు ఊపడం పరిగెత్తడం చేయకూడదు, ఇది దాడి చేసే ఛాన్స్ ఉంటుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
కేకలు వేయడం
అలాగే కొంత మంది పాము కనిపిస్తే చంపి బయట పారేస్తారు. అయితే అది చనిపోయింది కదా అని ముట్టుకుంటారు. కానీ చనిపోయిన పామును కూడా గంట వరకు తాక కూడదంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.
చనిపోయిందనుకొని ముట్టుకోవడం
అదే విధంగా పాము కనిపించినప్పుడు దాని వెంబడి పరిగెత్తడం, దానికి దారి ఇవ్వకుండా చేయడం లాంటిది చేస్తే అది మిమ్మల్ని కాటు వేసే ప్రమాదం ఉంటుందంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.