చందమామ, చల్లగాలి.. వేసవిలో ఆరుబయట నిద్రిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

samatha

11 may 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా ఆరుబయట నిద్రించడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా బయటే నిద్రపోతారు. కంగా చెప్పాల్సిన పని లేదు.

వేసవి 

కొంత మంది ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ఆరుబయట నిద్రపోతే, మరికొంత మంది చల్లదనం, మానసిక ప్రశాంతత కోసం ఆరుబయట నిద్రిస్తారు. కంగా చెప్పాల్సిన పని లేదు.

ఆరుబయట నిద్రించడం

కానీ కొంత మంది మాత్రం అస్సలే ఆరుబయట నిద్రించడానికి ఇష్టపడరు. కానీ చందమామ, చుక్కలను చూస్తే రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట.

ప్రయోజనాలు

ఆరుబయట చందమామను చూస్తూ నిద్రించడం వలన ఇది మానసిక ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గిస్తుందంట.

ఒత్తిడి తగ్గడం

అంతే కాకుండా మనసుకు , శరీరానికి ఉల్లాసాన్ని అందిస్తుందంట. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా చాలా మంచిదంట.

శరీరానికి ఉల్లాసం

ఇది నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుందంట.

మెదడు పనితీరు మెరుగు పడటం

అలాగే ఇలా ప్రకృతిలో సహజమైన గాలి , వెలుతురు, శబ్ధాల మధ్య నిద్ర పోవడం వలన కార్టిసాల్ స్థాయిలు తగ్గి, ఒత్తిడి తగ్గుతుందంట.

ఒత్తిడి తగ్గడం

ఆరుబయట నిద్రించడం వలన ఇది మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందంట.

గుండె ఆరోగ్యానికి మేలు