AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avanthi Srinivas : జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో పెద్ద చర్చకే దారితీస్తోన్న మంత్రి అవంతి అలక, విజయసాయిరెడ్డి పనులపైనే కంటగింపు.!

Avanthi Srinivas : గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీలో మంత్రి అవంతి అలక పెద్ద చర్చకే దారితీస్తోంది. గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని పార్టీలోకి చేర్చుకోవడం ..

Avanthi Srinivas : జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో పెద్ద చర్చకే దారితీస్తోన్న మంత్రి అవంతి అలక, విజయసాయిరెడ్డి పనులపైనే కంటగింపు.!
Avanti Srinivas
Venkata Narayana
|

Updated on: Mar 03, 2021 | 2:59 PM

Share

Avanthi Srinivas : గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీలో మంత్రి అవంతి అలక పెద్ద చర్చకే దారితీస్తోంది. గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని పార్టీలోకి చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదని తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దల దగ్గర చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గంటాకు, అవంతికి ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఆ నేపథ్యంలోనే గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వానాధాన్ని చేర్చుకోవద్దనే అవంతి అభిప్రాయం. కానీ… విజయసాయిరెడ్డి ఏకంగా కాశీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంపై అవంతి అలకబూనారు. ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. మరోవైపు మంత్రి అవంతితో తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమీ లేవన్నారు కాశీ విశ్వనాధం. ఆయన్ను కలిసి మాట్లాడతానని చెప్పారు.

Read also : AP Municipal elections : ఎస్ఈసీ నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని ఆదేశించిన హైకోర్టు

Follow Us
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే