కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1102 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1102 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య91,361కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1102 కొత్త కేసులు.. 9 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 9:17 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1102 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య91,361కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 693కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,930 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 68,126కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 12,120 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 7,44,555కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 234, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 15, జగిత్యాల్‌ 11, జనగాం 16, జోగులమ్మ గద్వాల్‌ 17, కామారెడ్డి 33, కరీంనగర్‌ 101, ఖమ్మం 46, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 3, మహబూబ్‌ నగర్‌ 37, మహబూబాబాద్‌ 21, మంచిర్యాల్‌ 9, మెదక్‌ 18, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 63, ములుగు 8, నాగర్‌ కర్నూల్‌ 29, నల్గొండ 28, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 4, నిజామాబాద్‌ 33, పెద్దంపల్లి 22, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 81, సంగారెడ్డి 66, సిద్ధిపేట్‌ 30, సూర్యాపేట 13, వికారాబాద్‌ 8, వనపర్తి 19, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 70, యాద్రాది భువనగిరి 11 కేసులు నమోదయ్యాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Read More:

హీరోగా ఎన్టీఆర్ బావమరిది!

చెర్రీతో కోలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్‌!

Latest Articles