AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: 50ఏళ్ల వ్యక్తితో 10ఏళ్ల చిన్నారి పెళ్లికి సిద్ధం.. ఈ లోపే!

ఆడపిల్లలను భారంగా భావించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు ఓ తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. మరో దారుణం జరగకుండా ఆగిపోయింది. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో పదేళ్లు కూడా నిండని ఓ […]

Breaking: 50ఏళ్ల వ్యక్తితో 10ఏళ్ల చిన్నారి పెళ్లికి సిద్ధం.. ఈ లోపే!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 18, 2020 | 2:23 PM

Share

ఆడపిల్లలను భారంగా భావించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు ఓ తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. మరో దారుణం జరగకుండా ఆగిపోయింది. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. 50ఏళ్ల మాధవాచారి అనే వ్యక్తికి ఆ చిన్నారిని ఇవ్వాలనుకున్నారు. ఇక ఆ బాలికను వివాహం చేసుకునేందుకు మాధవాచారి ఆమె తల్లిదండ్రులకు ఎదురు కట్నం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ఆ నోటా.. ఈ నోటా పడి గ్రామస్తులందరికీ తెలిసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న వారు చిన్నారిని బాలసదన్‌కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులను, మాధవాచారి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Follow Us
ఆ హీరోయిన్‌తో పెద్ద గొడవ.. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది
ఆ హీరోయిన్‌తో పెద్ద గొడవ.. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది
రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం
రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం
ఎండు చేపలు వీరికి విషంతో సమానం.. అస్సలు తినొద్దు
ఎండు చేపలు వీరికి విషంతో సమానం.. అస్సలు తినొద్దు
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు 2026 వచ్చేశాయ్.. లింక్
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు 2026 వచ్చేశాయ్.. లింక్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుతాయా..? కేంద్రం క్లారిటీ..
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుతాయా..? కేంద్రం క్లారిటీ..
జిమ్‌కు వెళ్లే యూత్‌కు పోలీసుల కీలక సూచనలు!
జిమ్‌కు వెళ్లే యూత్‌కు పోలీసుల కీలక సూచనలు!
ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి..
ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి..
యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది..
యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది..
దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో బాడీబిల్డర్‌ మృతి!
దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో బాడీబిల్డర్‌ మృతి!
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి
మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి