శరీరానికి చలువనిచ్చే  గింజలు.. ఎలా తీసుకోవాలంటే?

Prasanna Yadla

02 November 2026

Pic credit - Pinterest

సబ్జా గింజల్లో ఉండే  పీచు పదార్థం జీర్ణక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. కాబట్టి తాగుతూ ఉండండి 

జీర్ణక్రియ పనితీరు

నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు కడుపు నిండిన భావన ఉంటుంది ఇంకా  ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది

ఆకలి కూడా కంట్రోల్

ఇంకా ఈ వేసవిలో సబ్జా గింజలను నీటిలో కలిపి తీసుకోవడం వలన దీనిలో ఉండే  ద్రవాలు అందుతాయి.

సబ్జా గింజలు

అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా ఇవి మంచివి దీనిలో ఉండే  పీచు పదార్థం తగ్గిస్తుంది 

మలబద్ధకం సమస్య

సబ్జా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి దీనిలో ఉంటాయి 

కాల్షియం, మెగ్నీషియం

ఇవి మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి  వీటిని మీ  ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోతుంది

ఆహారంలో భాగంగా

పీచు పదార్థం వల్ల భోజనం తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా హెల్ప్ అవుతాయి

షుగర్ లెవెల్స్

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్