లంచం కేసు.. ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం
లంచం కేసులో ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. భువనగిరి మున్సిపల్ కమిషనర్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే రూ.50వేలు లంచం తీసుకుంటూ గతంలో ఏసీబీకి చిక్కారు బాలాజీ నాయక్. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను విధించింది.