AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామాంధులకు మరో బాలిక బలి..

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల ప్రవళిక అనే బాలికపై ఇంటి పక్కనే ఉండే బీహార్‌కు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా గొంతు కోసి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని డెడ్‌బాడీని పడేశారు. హోలీ ఆడుకున్న తర్వాత బాలిక ఎంతకూ కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]

కామాంధులకు మరో బాలిక బలి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 12:16 PM

Share

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల ప్రవళిక అనే బాలికపై ఇంటి పక్కనే ఉండే బీహార్‌కు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా గొంతు కోసి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని డెడ్‌బాడీని పడేశారు. హోలీ ఆడుకున్న తర్వాత బాలిక ఎంతకూ కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గాలించారు. అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ పక్కల వెతుకుతుండగా డెడ్ బాడీ కనిపించింది. స్పాట్‌ను పరిశీలించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేయించగా.. డాగ్స్ నేరుగా ప్రవళిక ఇంటిపక్కనే ఉన్న బీహార్‌కు చెందిన వ్యక్తుల ఇంటికి వెళ్లాయి. వెంటనే నిందితులను అదుపలోకి తీసుకున్నారు పోలీసులు.

విన్నర్ రేంజ్‏లో తనూజ రెమ్యునరేషన్..
విన్నర్ రేంజ్‏లో తనూజ రెమ్యునరేషన్..
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
ఉదయాన్నే ఈ శబ్ధాలు వినిపిస్తున్నాయా?..మీకు మంచి రోజులు వచ్చినట్లే
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
ఇంతకీ దేవుడు ఉన్నాడా.. లేడా.. అసలు క్లారిటీ ఇదే!
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
2026లో ఈ తేదీల్లో జన్మించిన వారికి ఊహించని మలుపు.. మీరు ఉన్నారా?
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
పాత అకౌంట్లో డబ్బులు అలాగే ఉన్నాయా..? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ ఐదుగురు వీరుల వీరగాథ ఇది!
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లో ఎందుకున్నాయి?
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
రీల్స్ మోజులో టైమ్ వేస్ట్ చేస్తున్నారా? 2025 లెక్క తేల్చుకోండి
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..
హీరోయిన్‌గా పనికిరానని మొహం మీదే చెప్పేవారు.. కట్ చేస్తే..