Viral Video: ఓ ఫంక్షన్ కోసం టెంట్ వేసి ఆలయంలోని లింగానికి తాళ్లు కట్టిన కొందరు వ్యక్తులు.. మండిపడుతున్న శివభక్తులు

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వేలుపుల అనేక శివ లింగాలు, ఇతర దేవతలున్నారు. అయితే శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: ఓ ఫంక్షన్ కోసం టెంట్ వేసి ఆలయంలోని లింగానికి తాళ్లు కట్టిన కొందరు వ్యక్తులు.. మండిపడుతున్న శివభక్తులు
Bikkavolu Shiva Temple
Follow us

|

Updated on: Sep 25, 2022 | 6:56 PM

Viral Video: హిందూ సనాతన ధర్మంలో శివుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో ఒకరు.. లయకారుడు.  జలం తో అభిషేకించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలం నుంచి పూజలను అందుకుంటున్నాడు. ప్రపంచ దేశాల్లో శివలింగాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్న శివయ్య ను భక్తులు అత్యంత భక్తశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఎటువంటి శివయ్యకు అవనమానం జరిగిందని శివ భక్తులు మండిపడుతున్నారు

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వేలుపుల అనేక శివ లింగాలు, ఇతర దేవతలున్నారు. అయితే శివలింగానికి కొందరు వైసీపీ కార్యకర్తలు తాళ్లు కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఆలయం సమీపంలో రెడీ అయ్యారు. టెంట్ ను వేస్తూ.. దాని తాళ్లను శివలింగానికి మూడేసి కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో .. కార్యకర్తల అచ్యుత్సాహంపై శివ భక్తులు మండి పడుతున్నారు.

ఆలయం వద్ద వైయస్సార్ చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు