Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Alert: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే ఆ రైళ్లన్నీ రద్దు.. ముందే ప్లాన్ చేసుకోండి..

Indian Railways News:  దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హై అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు నిర్వహణ సహా ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రైళ్ల రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించి తమ జర్నీ ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

Railway Alert: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే ఆ రైళ్లన్నీ రద్దు.. ముందే ప్లాన్ చేసుకోండి..
Vijayawada Trains
Follow us
M Sivakumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 08, 2023 | 11:03 AM

Indian Railways News:  దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హై అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు నిర్వహణ సహా ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రైళ్ల రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించి తమ జర్నీ ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కోసం కొద్దిరోజులుగా విజయవాడ రైల్వే డివిజనలో రైళ్లను రద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పటంలేదు. విజయవాడ డివిజన్‌లో పనులు నిర్వహణతో పాటు ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు బెజవాడ రైల్వే అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..

  • తెనాలి విజయవాడ (07575) రైలు కూడా 9 నుంచి 15 వరకు..
  • విజయవాడ-తెనాలి (07279) రైలు ఈ నెల 9 నుంచి 15 వరకు..
  • బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237/17238) రైలు 9 నుంచి 13 వరకు
  • బిట్రగుంట-విజయవాడ (07977/07978) రైలు 11 నుంచి 15 వరకు
  • ఒంగోలు-విజయవాడ (07576) ఒంగోలు-విజయవాడ 11 నుంచి 15 వరకు..
  • విజయవాడ-ఒంగోలు (07461) 11 నుంచి 15 వరకు..
  • విజయవాడ-గూడూరు (17259/17260) 11 నుంచి 15 వరకు..
  • గూడూరు-విజయవాడ (07458) 12 నుంచి 16 వరకు..
  • విజయవాడ- గూడూరు (07500) 11 నుంచి 15 వరకు..
  • గూడూరు- విజయవాడ (07458 ) 12 నుంచి 16 వరకు..
  • 07466/07467 రాజమండ్రి- విశాఖపట్నం (9వ తేదీ నుంచి 15 వరకు..
  • 17239/17240 గుంటూరు- విశాఖపట్నం (9వ తేదీ నుంచి 16 వరకు..
  • 22701/22702 విజయవాడ- విశాఖపట్నం (9,10,11,13,14 తేదీల్లో)
  • 07767 రాజమండ్రి- విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు..
  • 07459 విజయవాడ- రాజమండ్రి (9వ తేదీ నుంచి 15 వరకు..
  • 1721917220 మచిలీపట్నం- విశాఖపట్నం (9వ తేదీ నుంచి 16 వరకు..
  • 12743/12744 విజయవాడ- గూడూరు (11వ తేదీ నుంచి 16 వరకు..
  • దారి మళ్లించిన రైళ్ల వివరాలు చూడండి.. (వయా విజయవాడ, గుడివాడ – భీనువరం జంక్షన్‌ మీదగా మళ్లింపు)..
  • 13351 ధన్‌బాద్‌- అలెప్పి (9వ తేదీ నుంచి 13 వరకు మళ్లింపు..)
  • 12835 హతియ- బెంగళూరు (10వ తేదీ)
  • 12889 టాటా- బెంగళూరు. (13వ తేదీ)
  • 18111 టాటా- యశ్వంత్‌పూర్‌. (12వ తేదీ)
  • 22837 హతియ- ఎర్నాకుళం (9వ తేదీ)

పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..

  • 17281/17282 నర్నాపూర్‌- గుంటూరు (9న తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- గుంటూరు మధ్య రద్దు..
  • 07896 మచిలీపట్నం- విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07769 విజయవాడ- మచిలీపట్నం (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07863 నర్సాపూర్‌- విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07866 విజయవాడ- మచిలీపట్నం (9వ అేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07770 మచిలీపట్నం- విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07283 విజయవాడ- భీమవరం జంక్షన్‌ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07870 మచిలీపట్నం- విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ- రామవరప్పాడు మధ్య రద్దు..
  • 07861 విజయవాడ- నర్సాపూర్‌ (9వ తేదీ నుంచి 15 వరకు రద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?