దుర్గగుడిలో ఊడిపడ్డ శ్లాబ్ పెచ్చులు: ఈవో కోటేశ్వరమ్మకు స్వల్పగాయాలు
విజయవాడ దుర్గగుడిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆలయంలోని మహామండలంలో వర్షానికి ఊడిబడిన శ్లాబ్ పెచ్చులు. మల్లికార్జున మండపం ఏడో అంతస్తులోని ఈవో గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడే ఈవో కోటేశ్వరమ్మ ఉండటంతో.. ఆమెపై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. దీంతో.. దుర్గగుడిలో మల్లికార్జున మండపం వర్షానికి బాగా తడిసి.. శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి.