Venkaiah Naidu Speech: రాజకీయ నేతల తీరును ఏకిపారేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. నవ తరానికి ఎలా ఆదర్శవంతం అవుతారంటూ..

నేటి రాజకీయ నాయకుల తీరుపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సభ్యుల తీరుపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నవ తరానికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే..

Venkaiah Naidu Speech: రాజకీయ నేతల తీరును ఏకిపారేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. నవ తరానికి ఎలా ఆదర్శవంతం అవుతారంటూ..
Venkaiah Naidu (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 01, 2022 | 11:56 AM

Vice President of India M Venkaiah Naidu Speech: నేటి రాజకీయ నాయకుల తీరుపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సభ్యుల తీరుపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నవ తరానికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే.. బెంచీల మీద ఎక్కడం, కుర్చీలు విసురుకోవడం, మైకులు పగులగొట్టడం, అవినీతిలో కూరుకుపోవడం, పార్లమెంటు వేదికను దుర్వినియోగం చేయడం చేస్తుంటే.. ఇక నవ తరానికి ఎలా నిలుస్తారని ప్రశ్నించారు. సమాజంలో ఉండాల్సిన నాలుగు C ల స్థానంలో అనవసరమైన నాలుగు C లను తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ వజ్రోత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

రాజకీయ నేతలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విసుర్లు…

నాలుగు C ల అర్థం మార్చేశారంటూ రాజకీయ నేతల తీరుపై అసంతృప్తి..

Also Read..

Chanakya Niti: ఇటువంటి వారు నిజంగా భూమి భారం.. ఎటువంటి ప్రయోజనం లేదంటున్న చాణక్య

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం