Tirumala: వామ్మో.. తిరుమల కొండపై తత్తరపాటుగా ఉద్యోగి.. అతడి బ్యాగ్ చెక్ చేసి పోలీసుల షాక్

తప్పు తప్పు.. అపచారం.. తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు కొందరు. పవిత్రమైన వెంకన్న చెంత పని చేసే ఉద్యోగులే తప్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tirumala: వామ్మో.. తిరుమల కొండపై తత్తరపాటుగా ఉద్యోగి.. అతడి బ్యాగ్ చెక్ చేసి పోలీసుల షాక్
Accused Gangadri
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2023 | 9:17 AM

ఏపీ సర్కార్ కఠిన ఆదేశాలతో రాష్ట్రంలో కొంతమేర గంజాయి పెంపకం, రవాణా, వినియోగానికి అడ్డుకట్ట పడింది. కానీ పూర్తి స్థాయిలో అయితే బ్రేక్ పడలేదు. ఇప్పటికీ పెడ్లర్లు అతి తెలివి తేటలతో తమ పని తాము చేస్తూనే ఉన్నారు. తాజాగా తిరుమలలోనే గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. అవును.. తిరుమలకు గంజాయిని తరలిస్తున్న TTD ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయ్‌ను SEB( స్పెసల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

తిరుపతికి చెందిన గంగాద్రి అనే వ్యక్తి.. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా వర్క్ చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి చెకింప్ పాయింట్ వద్ద బ్యాగుతో తత్తరపాటుతో కనిపించాడు. దీంతో SEB అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చెక్ చేయగా అతని వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని స్టేషన్‌కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. నిందితుడు గంజాయిని ప్లాస్టిక్‌ కవర్‌లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి, వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు వచ్చినట్లుగా తేలింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..