AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Bottles Alipiri: అలిపిరి వద్ద మద్యం కలకలం.. తిరుమలలోని సివిల్ వర్కర్ తరలిస్తున్నట్లు గుర్తింపు..

బెంగళూరుకి చెందిన వెంకటేశ్.. తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్ తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్ గా పని చేస్తున్నాడు.

Liquor Bottles Alipiri: అలిపిరి వద్ద మద్యం కలకలం.. తిరుమలలోని సివిల్ వర్కర్ తరలిస్తున్నట్లు గుర్తింపు..
Liquor Bottles Alipiri
Surya Kala
| Edited By: |

Updated on: Jun 27, 2022 | 12:14 PM

Share

Liquor Bottles Alipiri: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సిగరెట్స్, మద్యం తాగడం అమ్మడం నిషేధం. అయినప్పటికీ కొంతమంది నిషేధాన్ని పట్టించుకోకుండా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కాని పనులు చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరి వద్ద తనిఖీల్లో భారీగా మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. బెంగళూరుకి చెందిన వెంకటేశ్..  తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  వెంకటేశ్ తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద  సివిల్ వర్కర్ గా పని చేస్తున్నాడు. విజిలెన్స్ అధికారులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని..  ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అప్పగించారు.

బెంగళూరుకి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తిరుమలలోసివిల్ వర్కర్ గా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తూ కొండపైకి తనతో  మద్యం బాటిల్స్ ను తీసుకుని వెళ్తుండగా.. అలిపిరి కేంద్రం వద్ద తనిఖీల్లో బాటిల్స్ ను అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు.  గత వారం రోజుల్లో తిరుమల కొండపైకి మద్యం తరలిస్తుండగా పట్టుబడటం ఇది రెండోసారి కావడం గమనార్హం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్