Viral: క్షణాల్లో అగ్నికి ఆహుతైన ఖరీదైన జీప్‌ థార్‌.. అసలేం జరిగిందీ.?

రన్నింగ్‌లో ఉన్న వాహనాల నుంచి మంటలు వ్యాపించడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే సమ్మర్‌లో ఎక్కువగా కనిపించే సంఘటన తాజాగా జరిగింది. అది కూడా పార్కింగ్ చేసిన కారులో. ఖరీదైన జీప్‌ థార్‌ కారు క్షణాల్లో అగ్నికి ఆహుతైంది. ఇతంకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

Viral: క్షణాల్లో అగ్నికి ఆహుతైన ఖరీదైన జీప్‌ థార్‌.. అసలేం జరిగిందీ.?
Car Fire
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Narender Vaitla

Updated on: Nov 25, 2024 | 6:12 PM

అనకాపల్లి జిల్లా ఓ గ్రామం.. ఊరంతా సందడిగా ఉంది.. గ్రామస్తులంతా బిజీబిజీగా ఉన్నారు.. గ్రామ దేవత పండుగ కావడంతో బంధుమిత్రులు భారీగా హాజరయ్యారు.. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.. ఈ సమయంలో ఒక్కసారిగా అలజడి.. పార్కింగ్ లో ఉన్న వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు రేగాయి.. అది కూడా అలాగా ఫోర్ వీలర్స్ లో ట్రైనింగ్ లో ఉన్న థార్ జీప్.. అంతా పరుగులు పెట్టారు.. చివరకు ఏమైందంటే..

ఎలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు జీపులో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం జరిగింది. గ్రామ దేవత బండిమాంబ అమ్మవారి జాతర కావడంతో ఇతర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు గ్రామానికి తరలివచ్చారు. గ్రామ సమీపంలో వాహనాలను పార్కింగ్ చేశారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. పార్కింగ్ లో ఉంచిన థార్ జీప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటల్లో దగ్ధమవుతోన్న థార్ కారు..

క్షణాల్లో ఆ మంటలు వ్యాపించాయి. స్థానికులు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. జీపు లో వ్యాపించిన మంటలను అదుపు చేసేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే మంటలు వ్యాపించి క్షణాల్లో కాలిపోయింది జీపు. ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జీపులో జరిగిన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా జరిగిందా.? ఏమైనా కుట్ర కోణం దాగిందా అన్న విధానంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?